|
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli
Episode-04
1) రోజు రోజుకి పెరుగుతున్న రావణుని అరాచకాలను ఎదిరించడానికి ఖచ్చితమైన కారణం ఉండాలి అనే శ్రీరామచంద్రుని నిర్ణయం.
2) రావణుని ఎదిరించడానికి ఎన్నో రహస్యమైన మంత్రాలు మరియు ముద్రలు యోగి అగస్త్య మహాముని మరియు ఆయన భార్య లోపాముద్ర దేవి నుండి పొందడం.
3) శూర్పనఖ వలన తన భర్తను కోల్పోయిన చంద్రికను సీతమ్మ తల్లి ఓదార్చి ఆమెకు ధ్యానము మరియు తన శక్తిని అందించారు.
4) మొట్టమొదటిసారి పంచవటిలోని తమ కుటీరానికి వచ్చిన సూర్పనఖని తన తెలివితేటలతో సీతమ్మ తల్లి ఎదుర్కోవడం అద్భుతం. |