Search

Home > The Untold Story of Sita in Telugu > The Untold Story of Sita Telugu Episode-02
Podcast: The Untold Story of Sita in Telugu
Episode:

The Untold Story of Sita Telugu Episode-02

Category: Religion & Spirituality
Duration: 01:29:00
Publish Date: 2022-07-01 09:34:00
Description:

The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


Episode-02


1) కాలచక్రం గురించి వివరణ . ఒక కాలచక్రం పూర్తి అవడానికి 24 వేల సంవత్సరాలు పడుతుందని, అవరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు, ఆరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు ఉంటాయని, ఒక్కొక్క క్రమంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయని,అవరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి దూరంగా వెళుతుందని, ఆరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తికి దగ్గరగా వస్తుందని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది.


2) అనసూయకు పూర్వజన్మల సంస్కారాల గురించి, అనసూయ కుటుంబం గురించి అనసూయ సేవ గురించి, శ్రీరాముడు శరీరం చాలించడం లవకుశలు పరిపాలించడం యుగంలో వస్తున్న మార్పుల గురించి వివరణ .


3) అనసూయ, వాళ్ల తల్లి సోమ ఆశ్రమానికి వెళ్లడం కలవడం, సోమ వాళ్లకు అనసూయ ఋషి మాత గొప్పతనం గురించి చెప్పటం సీతామాత సమ్మతంతోనే లంకలో ప్రవేశించిందని చెప్పటం తో ఈ భాగం ముగిస్తుంది.

Total Play: 0