|
ఏ థౌసండ్ సీడ్స్ ఒఫ్ జాయ్ పుస్తకానికి తెలుగు వ్యాఖ్యానం By Brahmavidwanmani Saroja Gullapalli
ఎపిసోడ్-01
1)థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ రచయిత ఆనంద కరుణేష్ గారికి 19 వ సంవత్సరం లోనే ఆధ్యాత్మిక అవగాహన వచ్చింది. ఆనంద కరుణేష్ గారు ఎన్నో పుస్తకాలు తన 18 వ సంవత్సరం నుండే చదివారు.
2) మనం మన హృదయాలను తెరచుకొని అత్యంత నమ్మకంతో ఉన్నప్పుడు ఆ "దివ్యాత్మలు" మనకు కూడా కనెక్ట్ అవుతారు.
3) మానవాళి లో మార్పు ఆనందంతోనే వస్తుంది. మన ఆనందంతో కూడిన ఆత్మ సమర్పణ శూన్యానికి చేస్తే అక్కడ మానవాళిలో మార్పు వస్తుంది.
4) వర్తమానం లో ఉన్న ఆనందంతో, గతంలో ఉన్న బాధను పోగొట్టుకోవచ్చు. |