|
Description:
|
|
ఏ థౌసండ్ సీడ్స్ ఒఫ్ జాయ్ పుస్తకానికి తెలుగు వ్యాఖ్యానం By Brahmavidwanmani Saroja Gullapalli
ఎపిసోడ్-13
ఆలోచనలు,మనోభావాలను ఆత్మానుభూతుల దాక ఎలా తీసుకువెళ్లాలి ?
1) మన జీవితంలోని ఆలోచనలు, మనోభావాలు/మనోద్వేగాల నుండి మొదలై , ఆత్మానుభూతులు దాకా ఎలా తీసుకుని వెళ్ళాలి.
2) ఈ ఎడతెగని నీ ఆలోచనల వలన కలుగుతున్న మనోద్వేగాల బాధ ఏదైతే ఉందో, అందులో నుంచి బయట పడగలమా లేదా, ఆ భాదను ఎలా కరిగించుకోవాలి.
3) అహానికి, దృక్పధానికి, తీర్పులకి (Judgements), మన నమ్మక వ్యవస్థకి, వీటన్నిoటికీ సంబంధం ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు అమ్మ ఏం చెప్పారో తెలుసుకుందాం.
4) చిన్నతనం నుంచి తనలో తాను ప్రయాణం చేసుకుంటూ ఉంటే, అనగా ధ్యానం ద్వారా ఎల్లప్పుడూ ఎరుకతో ఉంటూ, సమర్పణ ద్వారా అహం నుంచి బయటపడతాము. |